Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 12 లక్షల 87 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1287945. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 440135. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 817209. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 30601. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ 8 వ ఈ కాన్వాకేషన్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్. కేటీఆర్: ఫార్మా రంగంలో హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ ఫార్మా సిటీ నుండి త్వరలోనే ఉత్పత్తులు ప్రారంభం కాబోతున్నాయి. లోకల్ మ్యానుఫ్యాక్చర్ ను ఎంకరేజ్ చెయ్యాలి. హైదరాబాద్ ఫార్మా కంపెనీలు కరోనా పై పోరులో కృషి చేస్తున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ కోసం కసరత్తు చేస్తోంది.
  • విజయవాడ: బెజవాడ భారీ చోరీలో కీలక పురోగతి. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు. రాజస్థాన్ కు చెందిన నలుగురు నిందితులు, ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణవేణి ఘాట్ దగ్గర పట్టుకున్న పోలీసులు.
  • తిరుపతి: శేషాచలం అడవుల్లో మరోసారి రెచ్చిపోయిన తమిళ స్మగ్లర్లు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు తారసపడ్డ 40 మందికి పైగా స్మగ్లర్లు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పై ఎదురుదాడి. కానిస్టేబుల్ గాయాలు. జవ్వాది మలై కు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అదుపులోకి తీసుకున్న జవ్వాది మలై కు చెందిన ప్రభు ,సురేష్ లు 2014లో అటవీశాఖ అధికారులను హత్య చేసిన కేసులో ముద్దాయిలు గా గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. 40 ఎర్రచందనం దుంగలతో పాటు బొలెరో వాహనం స్వాధీనం.
  • ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఆన్లైన్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్.
  • అమరావతి : న్యాయవ్యవస్థను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై విచారణ సుమోటాగా తీసుకుని కేసు విచారించిన జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కృష్ణమోహన్ ధర్మాసనం. పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన ధర్మాసనం . ఇప్పటికే విచారణ పూర్తయిందని కోర్టుకు తెలిపిన సీఐడీ అధికారులు . ఛార్జిషీట్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన సీఐడీ అధికారులు. పూర్తి ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు. అంతలోనే..

బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు తోటి ప్రయాణికులు అంతలో ఆ వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
Bus Passenger Died On The Road Sent Out The Patient From Bus Due To Coughing, బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు. అంతలోనే..

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు తోటి ప్రయాణికులు. అంతలోనే ఆ వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సకాలంలో చికిత్స అందక ఓ అస్తమా పేషెంట్ ​మరణించాడు.
హైదరాబాద్ లోని నేరేడ్​మెట్​కు చెందిన శ్రీనివాస్ బాబు(54) సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ తీవ్రంగా దగ్గుతుండడంతో తోటి ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. మెదక్​ జిల్లా చేగుంట సమీపంలో రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ దగ్గర బస్సులోంచి ఆయనను దింపేశారు. చేగుంట పట్టణం వైపు నడుచుకుంటూ వెళ్లిన ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కిందపడిపోయారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చుట్టుపక్కల వాళ్లకు చెప్పడంతో కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానించి పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకునేసరికే అతడు ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్ బాబుకు ఆస్తమా ఉందని కుటుంబీకులు తెలిపారు.

Related Tags

preload imagepreload image